Thursday, 12 September 2019

ఐరాస మానవ హక్కుల మండలి (UNHRC) 42వ సదస్సు – జెనీవా


i. కశ్మీర్లో పరిస్థితులపై UNHRC ఆధ్వర్యంలో అంతర్జాతీయ దర్యాప్తు నిర్వహించాలన్న పాక్డిమాండ్ను భారత్నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.
ii.  సదస్సులో తొలుత పాకిస్థాన్విదేశాంగ మంత్రి షా మొహమ్మద్ఖురేషీ మాట్లాడగా.. అనంతరం దీన్ని ఎండగడుతూ, పాక్నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తూ విదేశాంగ శాఖ కార్యదర్శి (తూర్పు) విజయ్ఠాకూర్సింగ్ప్రసంగించారు

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...