Thursday, 12 September 2019

అక్టోబర్ 8న భారత్ చేతికి తొలి రఫేల్ :

i.       శక్తిమంతమైన రఫేల్యుద్ధ విమానాలు భారత అమ్ములపొదిలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇందులో మొదటి లోహవిహంగాన్ని వచ్చే నెల 8 రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ఫ్రాన్స్లో అందుకుంటారు.
మొత్తం 36 రఫేల్యుద్ధవిమానాలకు భారత్ఆర్డరిచ్చిన సంగతి తెలిసిందే. హరియాణాలోని అంబాలా, పశ్చిమ బెంగాల్లోని హసిమారా స్థావరాల్లో వీటిని మోహరిస్తారు

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...