Friday, 13 September 2019

గ్యాటొరేడ్ బ్రాండ్ అంబాసిడర్‌గా హిమదాస్

ఈ మేరకు సంస్థ యాజమాన్యం పెప్సీకో ఇండియా సెప్టెంబర్ 12న హిమదాస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే బ్యాడ్మింటన్ ప్రపంచ చాంఫియన్ పీవీ సింధు, స్టార్ జావేలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గ్యాటొరేడ్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 27 నుంచి దోహా వేదికగా జరగనున్న ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌కు హిమదాస్ ఎంపికైన విషయం తెలిసిందే.

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...