Tuesday, 5 February 2019

బాహుబలి 2 రికార్డు బ్రేక్‌ చేసిన ఉరీ :ది సర్జికల్‌ స్ట్రైక్‌ మూవీ

బాహుబలి 2 అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన భారత చిత్రంగా రికార్డు సృష్టించింది .
ఐతే ఉరీ: ది సర్జికల్‌ స్ట్రైక్‌ సినిమా ఈ సినిమాను బీట్ చేసింది 
తొలి రోజున దేశవ్యాప్తంగా రూ.8.25 కోట్లు రాబట్టిన ‘ఉరీ’ 23వ రోజున రూ.6.53 కోట్లు రాబట్టింది. 24వ రోజున రూ.8.71 కోట్లు రాబట్టడం విశేషం.
 ఇవి ‘బాహుబలి 2’ 23వ రోజు, 24వ రోజు వసూళ్ల కంటే అత్యధికం కావడం గమనార్హమని సినీ విశ్లేషకులు అంటున్నారు.
 బాహుబలి 2 చిత్రం 23వ రోజున హిందీలో రూ.6.35 కోట్లు, 24వ రోజున రూ.7.80 కోట్లు రాబట్టిందని, ఇప్పుడు ఈ రికార్డును ఉరీ బీట్‌ చేసిందని పేర్కొన్నారు

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...