Monday, 4 February 2019

ఈశాన్యానికి 5,600 కోట్లు

త్యేక హోదా ఉన్న ఈశాన్య, హిమాలయ ప్రాంత రాష్ట్రాలకు కేంద్రం సుమారు రూ.5,600 కోట్ల ప్రయోజనాలు కల్పిస్తోంది. ఇందులో పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద రూ.2608 కోట్లు, మౌలిక వసతుల కల్పనకు రూ.3వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పారిశ్రామిక పన్ను రాయితీలు అడిగితే, ఎవరికీ ఇవ్వలేదని చెప్పే కేంద్ర ప్రభుత్వం... ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకు మాత్రం ఈ పద్దు కింద రూ.1700 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...