Wednesday, 6 February 2019

apgvb new chairman

వరంగల్‌ కేంద్రంగా పనిచేస్తోన్న ఆంధ్ర ప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ (ఏపీజీవీబీ) నూతన ఛైర్మన్‌గా కె. ప్రవీణ్‌ కుమార్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకూ ఈ పదవిలో ఉన్న వి.నరసి రెడ్డి పదవీ కాలం ఈ నెల 2తో ముగిసింది.
 నేపథ్యంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అమరావతి సర్కిల్‌ డీజీఎం (అగ్రి బ్యాంకింగ్‌)గా బాధ్యతలు నిర్వహిస్తోన్న ప్రవీణ్‌ కుమార్‌ను ఏపీజీవీబీ ఛైర్మన్‌గా నియమించారు. ఈయన ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు 

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...