డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ అదనపు స్వతంత్ర డైరెక్టర్ గా శిఖా శర్మ
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ అదనపు స్వతంత్ర డైరెక్టర్ గా యాక్సిస్ బ్యాంకు మాజీ ఎండీ శిఖా శర్మ నియమితులయ్యారు .
ఈమె ఈ పదవిలో 5 సంపాటు కొనసాగుతారు
ఈమె నియామకం జనవరి 31 నుండి అమల్లోకి వస్తుంది.
No comments:
Post a Comment