ప్రపంచంలోనే స్టీల్ ఉత్పత్తి లో రెండో అతిపెద్ద దేశం గా భారత్ నిలిచింది.
2018 లో భారత్ ముడి ఉక్కు ఉత్పత్తి 4.9 % పెరిగి 106 .5 మెట్రిక్ టన్నులకు చేరుకుంది .
2017 లో ఇది 101.5 మెట్రిక్ టన్నులుగా ఉంది
స్టీల్ ఉత్పత్తి లో
మొదటి స్థానం : చైనా
రెండవ స్థానం : ఇండియా
మూడవ స్థానం : జపాన్
నాల్గవ స్థానం : అమెరికా
source : వరల్డ్ స్టీల్ అసోసియేషన్ నివేదిక

No comments:
Post a Comment