Tuesday, 5 February 2019

దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌గా జి.మల్య నియామకం

దక్షిణ మధ్య (ద.మ.) రైల్వే జనరల్‌ మేనేజర్‌గా జి.మల్య నియామకం జరిగింది .
ఇండియన్‌ రైల్వే సర్వీస్‌ ఆఫ్‌ మెకానికల్‌ ఇంజినీర్స్‌కు చెందిన మల్యను సికింద్రాబాద్‌ కేంద్రంగా ఉన్న ద.మ. రైల్వే జనరల్‌ మేనేజర్‌గా నియమిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇదివరకు అక్కడ పనిచేసిన వినోద్‌కుమార్‌ యాదవ్‌ పదోన్నతిపై రైల్వే బోర్డు ఛైర్మన్‌ కావడంతో ఈ నియామకం జరిగింది .
 ద.మ.రైల్వేతో పాటు మరో మూడు జోన్లకు జనరల్‌ మేనేజర్లు నియామకం జరిగింది.
 ఉత్తర రైల్వే జోన్‌కు టీపీ సింగ్‌,
వాయవ్య జోన్‌కు రాజేష్‌తివారీ,
ఈస్ట్‌కోస్ట్‌ జోన్‌కు వి.భూషణ్‌
పెరంబూర్‌లోని కోచ్‌ఫ్యాక్టరీ జనరల్‌ మేనేజర్‌గా ఆర్‌.జైన్‌ 

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...