Monday, 4 February 2019

B.S. ముబారక్ రిపబ్లిక్ అఫ్ హోండురాస్ కు భారత రాయబారిగా నియమించబడ్డారు

ఫిబ్రవరి 1, 2019 న, శ్రీ B.S. ముబారక్ 2001 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్, హోండురాస్ రిపబ్లిక్ కు భారత రాయబారిగా నియమించబడ్డాడు.
ప్రస్తుతం B.S ముబారక్, గ్వాటెమాల రిపబ్లిక్ కు భారత రాయబారి.
హోండురాస్ రిపబ్లిక్ గురించి:
♦ రాజధాని - తెగుసిగల్ప
♦ కరెన్సీ- లెంపిరా
♦ అధ్యక్షుడు - జువాన్ ఓర్లాండో హెర్నాండెజ్

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...