Tuesday, 5 February 2019

expected questions on budget 2019-20

కేంద్ర బడ్జెట్ 2019-20*
*50BITS*

★ *ఎన్ని కోట్ల బడ్జెట్* ?

★ *ప్రవేశపెట్టింది...?*

★ *ఏ పథకం పేరిట కేంద్రం సన్న, చిన్నకారు రైతులకు 6,000 రూ.. ఇవ్వనున్నారు...?*
ఎన్నికోట్ల మంది రైతులు లబ్ది పొందన్నున్నారు...?*

★ * ఈ పథకం ద్వారా కేంద్రం పై పడే భారం ఎంత...?*

★ *గోవుల ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన పథకం...?*

★ *మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయించిన నిధులు...?*

★ *విజన్ 2030 ప్రకారం ఎన్ని కోట్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ని నిలపాలని కేంద్రం నిర్ణయించుకుంది...?*

★ *కేంద్ర పన్నుల్లో 2019-20 ఆర్థిక సంవత్సరం లో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత...?*

★ *కేంద్ర పన్నుల్లో తెలంగాణ రాష్ట్ర వాటా..?*

★ *ప్రతి రోజు ఎన్ని కిలోమీటర్ల రోడ్లను నిర్మిస్తున్నట్లు కేంద్రం తెల్పింది...?*

★ *2018-19 కి ద్రవ్య లోటు అంచనా ఎంత...?*

★ *ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ పథకం యొక్క ఉద్దేశ్యం...?*

★ *బేటీ బచావో బేటీ పడావో కి ఎన్ని నిధులు కేటాయించారు...?*

-- *స్వాతంత్ర భారతంలో తొలి సాధారణ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది...?*

-- *అత్యధిక సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టింది...?*

-- *ఆర్థిక మంత్రి గా బాధ్యతలు నిర్వహించిన తొలి, ఏకైక మహిళా...?*

-- *ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టే పద్ధతికి శ్రీకారం చుట్టిన ఆర్థిక మంత్రి...?*

-- *సాధారణ బడ్జెట్ లో రైల్వే బడ్జెట్ ను ఎప్పుడు మిళితం చేశారు....?*

-- *ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి అనుమతి తీసుకొని లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టవచ్చు...?*

-- *ఆర్థిక మంత్రులుగా ఉండి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన రాష్ట్రపతులు....?*

-- *ప్రధానమంత్రి హోదాలో కేంద్ర ఆర్థిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన వారు...?*

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...