Tuesday, 5 February 2019

ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్‌లో 264 ఖాళీలు


ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్‌లో 264 ఖాళీలు
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్‌లో సెలక్షన్ బోర్డ్.. జీఎన్‌సీటీ ఆఫ్ ఢిల్లీ, గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 264 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాల వారీ ఖాళీలు: 
  1. అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)-7, సివిల్-13.
  2. జూనియర్ ఇంజనీర్-సివిల్-103, ఎలక్ట్రికల్-20, సివిల్ (ఎన్‌డీఎంసీ)-33, సివిల్ (డీయూఎస్‌ఐబీ)-61, ఎలక్ట్రికల్ (డీయూఎస్‌ఐబీ)-27.
అర్హత: సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత. 
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
దరఖాస్తు ఫీజు: రూ.100.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జనవరి 30, 2019.
దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 1, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://dsssbonline.nic.in

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...