Tuesday, 5 February 2019

భారత ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్లో 35 పోస్టులు

ఎన్‌ఎల్‌సీ ఇండియాలో 35 పోస్టులుplay.google.com/store/apps/details?id=in.books.kingpublications
నైవేలీ (తమిళనాడు)లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 35 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాల వారీ ఖాళీలు: డిప్యూటీ మెడికల్ ఆఫీసర్-9, బయోకెమిస్ట్-1, ఫార్మసిస్ట్ గ్రేడ్-బి (ఆయుర్వేద)-2, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ (మెకానికల్-6, ఎలక్ట్రికల్-3, సీ అండ్ ఐ-2, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్-4)- 15, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్)-8.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్. ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు హార్డ్‌కాపీని ప్రింట్ తీసుకుని, దానికి ఇతర ధ్రువీకరణ పత్రాలు జతచేసి పోస్టులో పంపాలి. 
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఫిబ్రవరి 4, 2019.
దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 25, 2019.
హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: మార్చి 4, 2019. ఎన్‌ఎల్‌సీ ఇండియాలో 35 పోస్టులు
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.nlcindia.com

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...