Tuesday, 5 February 2019

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ).. సదరన్ సెక్టార్‌లో 86 పోస్టులు

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ).. సదరన్ సెక్టార్‌లో 86 పోస్టులు
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ).. సదరన్ సెక్టార్‌లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 86 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: అసిస్టెంట్ టెక్నీషియన్, అసిస్టెంట్ గ్రేడ్-3, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఫైర్ సూపర్‌వైజర్, జూనియర్ మోటార్ వెహికల్ డ్రైవర్, జూనియర్ ఫైర్‌మ్యాన్. 
అర్హత: పోస్టులను బట్టి మెట్రిక్యులేషన్, సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లెసైన్స్, నిర్దేశ శారీరక ప్రమాణాలుండాలి. 
వయసు: 2019, ఫిబ్రవరి 20 నాటికి 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్/ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, టైపింగ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ. 370. (రిజర్వేషన్ అభ్యర్థులకు ఉచితం).
దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 20, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.ongcindia.com

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...