Monday, 4 February 2019

స్టీల్ ఉత్పత్తి లో భారత్ కు రెండవ స్థానం

ప్రపంచంలోనే స్టీల్ ఉత్పత్తి లో రెండో అతిపెద్ద దేశం గా భారత్ నిలిచింది.

2018 లో భారత్ ముడి ఉక్కు ఉత్పత్తి 4.9 % పెరిగి 106 .5 మెట్రిక్ టన్నులకు చేరుకుంది .
2017 లో ఇది 101.5 మెట్రిక్ టన్నులుగా ఉంది 

స్టీల్ ఉత్పత్తి లో 
మొదటి స్థానం : చైనా 
రెండవ స్థానం : ఇండియా 
మూడవ స్థానం : జపాన్ 
నాల్గవ స్థానం : అమెరికా 

source : వరల్డ్ స్టీల్ అసోసియేషన్ నివేదిక 

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...