- హైదరాబాద్ జిల్లా వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో శ్రీజ, దీప్తి మెరిశారు.
- ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో శ్రీజ, దీప్తిలు స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు.
- 59 కేజీల విభాగంలో స్నాచ్‌లో 15 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 25 కిలోలతో మొత్తం 40 కిలోల బరువులెత్తిన శ్రీజ అగ్రస్థానంలో నిలిచింది.
- 64 కేజీల విభాగంలో స్నాచ్‌లో 25 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 35 కిలోలతో మొత్తం 60 కిలోల బరువులెత్తిన దీప్తి ప్రథమ స్థానం సాధించింది.
- 76 కేజీల విభాగంలో శ్రీజ్ఞాన ప్రసన్న రజతం గెలిచింది. స్నాచ్‌లో 28 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 35 కిలోలతో మొత్తం 68 కిలోల బరువులెత్తి ద్వితీయ స్థానంలో నిలిచింది
Monday, 4 February 2019
శ్రీజ, దీప్తిలకు స్వర్ణాలు
Subscribe to:
Post Comments (Atom)
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...
-
తెలంగాణ ఆధునిక కవులు సురవరం ప్రతాపరెడ్డి : స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్. మద్రాస్‌లో లా చేశారు. రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి, పి...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
No comments:
Post a Comment