Monday, 4 February 2019

క్యాన్సర్‌పై సర్కారు పోరు

క్యాన్సర్‌పై తెలంగాణ ప్రభుత్వం విస్తృత కార్యాచరణను అమలు చేస్తోంది. ఇప్పటివరకు 24 లక్షల మందికి పైగా క్యాన్సర్‌ ముందస్తు పరీక్షలు నిర్వహించారు. సుమారు 7 వేల మంది గర్భాశయ ముఖద్వార, రొమ్ము క్యాన్సర్‌ అనుమానితులను గుర్తించి, నిర్ధరణ కోసం వీరిని సమీపంలోని ప్రాంతీయ, జిల్లా, బోధనాసుపత్రులకు పంపించారు. గతేడాది ముందస్తు క్యాన్సర్‌ పరీక్షల్లో అత్యధికంగా సిరిసిల్ల జిల్లాలో 144 గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ కేసులను, అత్యల్పంగా మెదక్‌ జిల్లాలో 73 రొమ్ము క్యాన్సర్‌ కేసులను నిర్ధరించినట్లు వైద్యవర్గాలు తెలిపాయి

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...