అమెరికా బాటలోనే ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి ‘మధ్యశ్రేణి అణ్వస్త్ర దేశాల ఒడంబడిక (ఐఎన్‌ఎఫ్)’ నుంచి రష్యా కూడా వైదొలగింది! ఈ ఒప్పందం నుంచి తప్పుకొంటున్నట్టు అమెరికా ప్రకటించినందున, తాము కూడా అదే నిర్ణయం తీసుకున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు
విదేశాంగ, రక్షణశాఖ మంత్రులతో దృశ్య మాధ్యమ సమావేశం సందర్భంగా ఆయన ఈ విషయాన్ని బహిర్గతం చేశారు.
స్వల్ప, మధ్యశ్రేణి క్షిపణులను నిషేధిస్తూ రూపొందించిన ఈ ఒప్పందంపై 1987లో అమెరికా, యూఎస్‌ఎస్‌ఆర్‌లు సంతకాలు చేశాయి.

- Russia President: Vladimir Putin
- Capital: Moscow
- Currency: Russian ruble
No comments:
Post a Comment