- కేంద్ర దర్యాప్తు సంస్థ నూతన డైరెక్టర్‌గా ఐపీఎస్ అధికారి రిషి కుమార్ శుక్లా నియమితులయ్యారు.
- ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శుక్లాను ఎంపిక చేసింది.
- శుక్లా నియామకాన్ని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది.
- శుక్లా రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
- శుక్లా గతంలో మధ్యప్రదేశ్ డీజీపీగా పనిచేశారు.
- శుక్లా 1983 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్. కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది.
Monday, 4 February 2019
సీబీఐ నూతన డైరెక్టర్‌గా రిషి కుమార్ శుక్లా
Subscribe to:
Post Comments (Atom)
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...
-
తెలంగాణ ఆధునిక కవులు సురవరం ప్రతాపరెడ్డి : స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్. మద్రాస్‌లో లా చేశారు. రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి, పి...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
No comments:
Post a Comment