Monday, 4 February 2019

6.7 శాతం కాదు 7.2 శాతం

గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను వృద్ధిరేటును 7.2 శాతానికి సవరించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో వృద్ధిరేటును 6.7 శాతంగా ఉందని విడుదల చేసింది. రియల్ జీడీపీ లేదా జీడీపీ(2011-12 గణాంకాల) ప్రకారంగా 2017-18లో రూ.131.80 లక్షల కోట్లుగా ఉండగా, 2016-17లో నమోదైన రూ.122.98 లక్షల కోట్లతో పోలిస్తే 7.2 శాతం పెరుగుదల కనిపించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో మాత్రం 8.2 శాతంగా ఉందని కేంద్ర గణాంకాల శాఖ తాజాగా వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను వృద్ధి 7.2 శాతంగా ఉంటుందని ఇటీవల సీఎస్‌వో అంచనాను విడుదల చేసింది.

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...