Monday, 4 February 2019

చాంప్ హర్యానా హ్యామర్స్

ఎట్టకేలకు హర్యానా హ్యామర్స్ జట్టు ప్రొ రెజ్లింగ్ లీగ్ ట్రోఫీని కైవసం చేసుకుంది. గ్రేటర్ నోయిడా, గౌతమ్‌బుద్ధా యూనివర్సిటీ ఇండోర్‌స్టేడియంలో గురవారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ పంజాబ్ రాయల్స్‌పై 6-3 తేడాతో విజయం సాధించి 4వ సీజన్ చాంపియన్‌గా అవతరించింది. హర్యానా రెజ్లర్లు అలక్సేందర్ కోట్సినివ్‌స్కీ, అలి షబనోవ్, కిరణ్, రవికుమార్, అనస్తాసియా నిచితా వరుస బౌట్లలో విజయంతో పంజాబ్ రెజ్లను హడలెత్తించారు.

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...