కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ర్టానికి పెద్దగా నిధులు కేటాయించలేదు. టీఆర్‌ఎస్ ఎంపీలు ఎన్నోసార్లు పలు ప్రతిపాదనలు సమర్పించినప్పటికీ బడ్జెట్‌లో అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. కనీసం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదు. మోదీ ప్రభుత్వం కొత్తగా ఒక్క పథకం కూడా ప్రవేశపెట్టలేదు.
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు..
సింగరేణి-రూ.1850 కోట్లు
ఐఐటీ హైదరాబాద్-రూ.80కోట్లు
ట్రైబల్ యూనివర్సిటీ-రూ.4కోట్లు
No comments:
Post a Comment