Saturday, 14 September 2019

క్లియ్స్టర్స్ మళ్లీ వస్తోంది :

i.మాజీ  నంబర్వన్ టెన్నిస్ క్రీడాకారిణి కిమ్ క్లియ్స్టర్స్ మళ్లీ కోర్టులో అడుగుపెట్టనుంది. 2007లో తొలిసారి ఆటకు రిటైర్మైంట్ ప్రకటించి, రెండేళ్ల తర్వాత తిరిగి బరిలో నిలిచిన ఆమె.. 2012లో మరోసారి ఆటకు వీడ్కోలు పలికింది.
ii.ఇప్పుడు ఏడేళ్ల తర్వాత మళ్లీ టెన్నిస్ ఆడతానంటోంది. వచ్చే ఏడాది కోర్టులో దిగుతానని 36 ఏళ్ల బెల్జియం క్రీడాకారిణి వెల్లడించింది.
iii.ఆమె యుఎస్ ఓపెన్లో మూడుసార్లు, ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఒకసారి విజేతగా నిలిచింది.

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...