- అమెరికాలో పౌరహక్కుల ఉద్యమ నిర్మాణంలో ముఖ్య భూమిక వహించిన జువానిటా అబెనాతి(88) అట్లాంటాలో మరణించారు.
- ప్రజారవాణాలో జాతి వివక్షను నిరసిస్తూ 1955లో జరిగిన ‘మాంట్గొమరీ బస్ బాయ్కాట్’ పోరు వ్యూహరచనలో ఆమెది ముఖ్యపాత్ర.
- ఆమె మార్టిన్ లూథర్ కింగ్తో కలసి జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొన్నారు.
Saturday, 14 September 2019
మానవ హక్కుల నేత జువానిటా అబెనాతి మృతి
Subscribe to:
Post Comments (Atom)
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...
-
తెలంగాణ ఆధునిక కవులు సురవరం ప్రతాపరెడ్డి : స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్. మద్రాస్‌లో లా చేశారు. రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి, పి...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
No comments:
Post a Comment